Sathupalli: సత్తుపల్లిలో జోరుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు!

Sathupalli: సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి, దయానంద్; ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 9 Oct 2026 7:13 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లిలో జోరుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు!

Sathupalli: సత్తుపల్లి మండలంలోని కిష్టారం గ్రామం లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, స్మార్ట్ రేషన్ కార్డ్స్ అందించిన.సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి గారు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు.

కిష్టారం హై స్కూల్ వద్ద ఆడిటోరియం ను ప్రారంభించారు మరియు హై స్కూల్ లో నూతన తరగతి గదులు ప్రారంభించారు. నూతన సీసీ రోడ్లు ప్రారంభించారు మరియు అంబేద్కర్ నగర్, sc కాలనీ లో నూతన RO వాటర్ ప్లాంట్ ప్రారంభించారు....మరియు హనుమాన్ సెంటర్ లో మినీ ఫంక్షన్ హల్ ప్రారంభించిన.... MLA రాగమయి గారు,డాక్టర్ మట్టా దయానంద్ గారు.

అనంతరం కిష్టారం గ్రామం లో ప్రజలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డ్స్ అందించిన. MLA రాగమయి దయానంద్ గారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి తహసీల్దార్, ఎంపీడీఓ,సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్,సింగరేణి PO, ప్రభుత్వ అధికారులు,కిష్టారం సర్పంచ్ నరకుల్ల రాజేశ్వరి అప్పారావు,సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు,కాంగ్రెస్ నాయకులు ఉడతనేని అప్పారావు, నరకుల్ల రవి,, కిష్టారం గ్రామ కాంగ్రెస్ నాయకులు, మహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI