Khammam: నల్లమల అక్షిత చిత్రపటానికి పువ్వాడ అజయ్ నివాళులు!
Khammam: ఖమ్మంలో వర్తక సంఘం నాయకుడు నల్లమల ఆనంద్ కుమార్తె అక్షిత చిత్రపటానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు.
Khammam: నల్లమల అక్షిత చిత్రపటానికి పువ్వాడ అజయ్ నివాళులు!
ఖమ్మం: వర్తక సంఘం ఎగుమతి శాఖ అధ్యక్షుడు నల్లమల ఆనంద్ గారి కుమార్తె అక్షిత గారు ఇటీవల అమెరికాలో మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అక్షిత గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు. కార్యక్రమంలో నాయకులు పగడాల నాగరాజు,బత్తుల మురళి,మెంతుల శ్రీశైలం, వల్లభనేని రామారావు,ఎర్రా అప్పారావు,యడ్లపల్లి సతీష్, మోరంపూడి సాయి,రావెళ్ల వాసు తదితరులు పాల్గొన్నారు.




