Khammam: సబ్ జైలులో ఉన్న సుద్దవాగు తండా బాధితులను పరామర్శించిన ఉపేందర్ రెడ్డి

Khammam: ఖమ్మం సబ్ జైలులో ఉన్న సుద్దవాగు తండా వాసులు రవి, మోహన్, కిషన్‌లను మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పరామర్శించి, న్యాయ సహాయం హామీ ఇచ్చారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 5 Oct 2026 4:35 PM IST
Khammam
X

Khammam: సబ్ జైలులో ఉన్న సుద్దవాగు తండా బాధితులను పరామర్శించిన ఉపేందర్ రెడ్డి

ఖమ్మం: ఖమ్మం జిల్లా సబ్ జైలులో ఉన్న పాలేరు నియోజకవర్గ పరిధిలోని తిరుమలాయపాలెం మండలం సుద్దవాగు తండాకు చెందిన బాణోత్ రవి, మోహన్, కిషన్ గారితో మాట్లాడిన పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు

​ఈ సందర్భంగా జైలులో ఉన్న వారికి ఉపేందర్ రెడ్డి గారు ధైర్యం చెప్పి, వారి ఆరోగ్య సమాచారాన్ని, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.