Julurupadu: కామ్రేడ్ మలకం చంద్రశేఖర్ వర్ధంతి: సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా!
Julurupadu: జూలూరుపాడు మండలం గుండ్లరేవులో కామ్రేడ్ మలకం చంద్రశేఖర్ 20వ వర్ధంతి సభ జరిగింది. ఆయన ఆశయ సాధనకు పోరాడాలని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా నేత బానోతు ధర్మ పిలుపునిచ్చారు.
Julurupadu: కామ్రేడ్ మలకం చంద్రశేఖర్ వర్ధంతి: సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా!
జూలూరుపాడు: ఈ వర్ధంతి సభను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బానోతు ధర్మ మాట్లాడుతూ ప్రజాపంథా పార్టీ ఈ మండలంలో నిర్మాణం కు అశేష కృషిచేసిన మలకం చంద్రశేఖర్ అని ఆయన కొన్ని ఆడారు. దేశంలో పీడనలేని సమసమాజ స్థాపన కోసం సమాజ మార్పు కోసం అణగారిన వర్గాల జీవితాలు మెరుగుపడాలని భూమి భక్తి దేశ విముక్తికై సాగిన పోరాటంలో ఆయన చురుకైన పాత్ర పోషించాడని వారు అన్నారు.
పార్టీ ఆనాడు ఏన్కూరు జూలూరుపాడు సంయుక్త మండల కమిటీ ఏర్పడి పనిచేస్తున్న తరుణంలో చంద్రశేఖర్ పార్టీ నాయకత్వానికి 1996లో పరిచయం ఏర్పడిందని వారు గుర్తు చేశారు ఆనాటి నుండి 2006 వరకు ఆయన కూలిరేట్ల పోరాటం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరపై భూమి కోసం జరిగిన పోరాటాలలో ఆయన వంతు పాల్గొన్నాడని వారు గుర్తు చేశారు.
అట్లాంటి కామ్రేడ్ యొక్క ఆశయాలు మునుముందుకు తీసుకు పోవాలంటే ఈనాడు దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ అంచెలంచెలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వస్తుందని దాని పార్యాసన అన్ని వర్గాల ప్రజలపై పన్నుల భారం పడుతుందని వ్యవసాయ రంగాన్ని కార్పొరేటు వ్యక్తులకు దేశ ప్రధాని బిజెపి నరేంద్ర మోడీ అంత చెప్పటానికి అనేక కుయుక్తులు పన్నుతున్నారని వారు అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు దాటుతున్న నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు అమలు చేసే దాంట్లో ఆ ప్రభుత్వం విఫలం చెందిందని వారు అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వారు ద్వేపట్టారు భారతదేశంలో సోషలిస్టు రాజ్యం ఏర్పాటుకు జరుగుతున్న పోరాటంలో పాల్గొన్నాడే భారత విప్లవకారులకు చంద్రశేఖర్ అన్నకు మనం అర్పించే నిజమైన నివాళి అని వారు కార్యకర్తలకు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమం ముందు మలక చంద్రశేఖర్ స్తూపంపై పార్టీ సీనియర్ నాయకులు మలక వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించారు పార్టీ మండల కమిటీ గ్రామ శాఖ నాయకత్వంలో అమరవీరులకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి నరసింహ రావు వీరు మండల నాయకత్వం తోటకూరి నరేష్ పార్టీ నరసింహారావు బానోతు ధనవంతురావ్ తెల్లని కృష్ణయ్య మలకం సతీష్ ముక్తి జగదీష్ వరుస రామకృష్ణ గొగ్గల భద్రయ్య ప్రవీణు గుగులతో బాలకోటి లింగ స్వామి బాబు ప్రశాంత్ కృష్ణయ్య కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.




