Aswaraopeta: మురాసు తుఫాన్ ఉగ్రరూపం.. అశ్వారావుపేటలో 196 మి.మీ భారీ వర్షపాతం!

Aswaraopeta: మురాసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేటలో ఏడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉదయం 10కి అత్యధికంగా 196 మి.మీ వర్షపాతం నమోదు కాగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 4 Nov 2026 11:01 AM IST
Aswaraopeta
X

Aswaraopeta: మురాసు తుఫాన్ ఉగ్రరూపం.. అశ్వారావుపేటలో 196 మి.మీ భారీ వర్షపాతం!

Aswaraopeta: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మురాసు తుఫాన్ ప్రభావంతో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం అశ్వారావుపేట నియోజకవర్గంలో నమోదు. ఉదయం 10 గంటలవరకు 196 mm గా గుర్తించిన వాతావరణం శాఖ.

నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. జలమయం అయినా రోడ్లు, పంటపొలాలు . లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA