Burgampadu: బూర్గంపాడు మండలంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు!
Burgampadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో భారీ వర్షాలకు నీట మునిగిన వరి, పత్తి పంటలు. నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతుల ఆవేదన.
Burgampadu: బూర్గంపాడు మండలంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు!
Burgampadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పంట చేలు దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిలిచిపోవడంతో వరి, పత్తి తదితర పంటలకు నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.




