Khammam: ఖమ్మం అన్నం ఫౌండేషన్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్!

Khammam: ఖమ్మం అన్నం ఫౌండేషన్ ఆశ్రమంలో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథలు, వృద్ధులకు హెచ్ఐవీ సహా వివిధ వైద్య పరీక్షలు. నిర్వహించిన హెల్త్ క్యాంప్.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 13 Oct 2026 7:13 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం అన్నం ఫౌండేషన్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్!

Khammam: ఖమ్మం నగరంలోని అన్నం ఫౌండేషన్ ఆశ్రమంలో మంగళవారం కేసి పుల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాధలకు ఇతర వృద్ధులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. అందరికీ హెచ్ఐవి పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు తో పాటు కేసి పుల్లయ్య ఫౌండేషన్ మేనేజర్ సుందర్, ఓ ఆర్ డబ్ల్యు ఆవుల నాగరాణి ,గోపాలరావు ,ఉమా తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.