Sathupalli: కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ రజతోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే!

Sathupalli: సత్తుపల్లిలోని ది కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ కళ్యాణమండపం రజతోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదివారం పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 29 Nov 2026 3:30 PM IST
Sathupalli
X

Sathupalli: కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ రజతోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే!

సత్తుపల్లి: సత్తుపల్లిలోని ది కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ కళ్యాణమండపం రజతోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మల్లూరి అంకమ్మరాజు, పర్వతనేని వేణు, వెదుళ్ల నాగు, మీదే శ్రీను, క్లబ్ వెంకటేశ్వరరావు, షేక్ బాబు, షేక్ శుభాని, తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI