Raghunathapalem: పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్!
Raghunathapalem: రఘునాథపాలెం మండలం పుటానితండా, గణేశ్వరం గ్రామాల్లో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం పరామర్శించారు.
Raghunathapalem: పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్!
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం పుటానితండా బీఆర్ఎస్ నాయకుడు తేజవత్ పంతుల్య గారు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
గణేశ్వరం గ్రామం సీనియర్ నాయకుడు కనగంటి తిరపయ్య గారు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
గణేశ్వరం గ్రామస్తుడు అచ్చన్న అజయ్ ఇటీవల బీసీ హాస్టల్ నందు అనుమానస్పద మృతి చెందగా వారి నివాసంలో అజయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అధికారులతో మాట్లాడి వారి కుటుంబానికి తక్షణ సాయం చేయాలని కోరారు.
కార్యక్రమంలో నాయకులు అజ్మీరా వీరునాయక్,పగడాల నాగరాజు, గుత్తా రవి,పిన్ని కోటేశ్వరరావు, బత్తుల మురళి, మాధంశెట్టి హరిప్రసాద్,మెంటం రామారావు,భూక్యా లక్షణ్ నాయక్,యాస రామారావు, గాదె అనిల్, సురేష్,వీరేందర్, హనుమంతరావు,ఎల్లబాబు,బాల,కోక్య,బాలాజీ,శంకర్,సూర్య,మూర్తి, తారాచంద్,తుల్స్య, సంగయ్య తదితరులు పాల్గొన్నారు.




