Manuguru: గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి!
Manuguru: మణుగూరు పరిధిలోని చింతల బయ్యారం గోదావరి తీరంలో ఏర్పాటు చేయనున్న పుష్కర ఘాట్లను డీఎస్పీ రవీందర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు.
Manuguru: గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి!
Manuguru: రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో చింతల బయ్యారం గోదావరి తీర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న పుష్కర ఘాట్లను డీఎస్పీ రవీందర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, రద్దీ నియంత్రణ వంటి ఏర్పాట్లు సక్రమంగా జరగాలని సూచించారు.




