Bhadrachalam: భద్రాచలం-వెంకటాపురం కొత్త రోడ్డు కోసం సీపీఐ(ఎంఎల్) దీక్ష!
Bhadrachalam: భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు కొత్త రోడ్డు నిర్మించాలని, ప్రమాదకర ఇసుక లారీలను నిలిపివేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష.
Bhadrachalam: భద్రాచలం-వెంకటాపురం కొత్త రోడ్డు కోసం సీపీఐ(ఎంఎల్) దీక్ష!
భద్రాచలం సెప్టెంబర్ 19: దుమ్ముగూడెం వెంకటాపురం నుంచి భద్రాచలం వరకు పాడైపోయిన రోడ్డు తీసేసి కొత్త రోడ్డు నిర్మించాలి ఇసుక లారీలను ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష పాల్గొని మాట్లాడుతున్న మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కెచెల రంగారెడ్డి మాట్లాడుతూ ఇసుక లారీల యాక్సిడెంట్లో మరణించిన 17 డిమాండ్లతో చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఈ సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి మీడియా పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయటానికి పనిచేయని ప్రభుత్వాలను హెచ్చరించేందుకు ఈ దీక్ష అని అన్నారు.
ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండలం సీకేఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి దాసరి సాయన్న డివిజన్ నాయకులు సున్నం వీరభద్రం పీడియాష్యు జిల్లా కార్యదర్శి మునిగేల శివ ప్రశాంతు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు చింతకాయల సరళ రామ్ అక్క వీరయ్య రమేష్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.




