Khammam: ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులకు సీపీ అభినందనలు!

Khammam: హెడ్ కానిస్టేబుళ్ల నుండి ఏఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందిన ఐదుగురు పోలీస్ అధికారులను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం అభినందించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 16 Nov 2026 5:05 PM IST
Khammam
X

Khammam: ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులకు సీపీ అభినందనలు!

Khammam: వివిధ పోలీస్ స్టేషన్ లలో హెడ్ కానిస్టేబుల్ గా నిరంతరంగా సేవలందించి ఏఎస్సై (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులు డి.కొండయ్య, టి. వెంకటేశర్లు, వి.నరసింహరావు ఎన్. హరిప్రసాద్, వి.జయరాజు లను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి, అభినందనలు తెలియజేశారు. పదోన్నతి పొందిన వారు భద్రాద్రి కొత్తగూడెం,వరంగల్ జిల్లా కు బదిలీపై వెళ్ళనున్నారు.

కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు హేమనాద్ పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.