Khammam: వైరా గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు దుర్మరణం!
Khammam: ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలో గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొని దంపతులు మృతి.
Khammam: వైరా గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు దుర్మరణం!
ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలో గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద ఎగ్జిట్ వద్ద లారీ ఢీకొని కారులో ప్రయాణిస్తున్న దంపతులు మృతి కుమారుడికి గాయాలు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దర్శనం ముగించుకుని తిరుగు హైదరాబాదు వెళుతూ ఉండగా ఘటన జరిగింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కోట కిషోర్ రెడ్డి ఆయన భార్య లావణ్య అక్కడికక్కడే మృతి చెందారు కుమారుడు గాయపడిన ప్రణీత్ నీఆస్పత్రికి తరలించారు.




