Kothagudem: కొత్తగూడెం జడ్పీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ అంకిత్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 17 Sept 2026 1:36 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం జడ్పీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ!

Kothagudem: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM