Sathupally: వర్షాల కారణంగా సింగరేణిలో నిలిచిన పనులు!
Sathupally: భారీ వర్షాల కారణంగా సత్తుపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో పనులు నిలిచిపోయాయి; జేవీఆర్, కిష్టారం ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం.
Sathupally: వర్షాల కారణంగా సింగరేణిలో నిలిచిన పనులు!
Sathupally: రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు సత్తుపల్లి జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ లో పనులు నిలిచిపోయాయి. జేవియర్ ఓసి లో 4 ఎం ఎం వర్షపాతంనమోదయింది. దీనివలన పదివేల టన్నుల బొగ్గుకు అంతరాయం జరిగింది. దీనివల్ల 70 వేల క్యూసెక్ మీటర్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కిష్టారం ఓపెన్ కాస్ట్ లో 6 ఎమ్ ఎమ్ వర్షపాతం నమోదయింది.
దీనివల్ల 3 1న్నుల బొగ్గు అంతరాయం కలిగింది. ఓపెన్ కాస్ట్ లో 20వేల క్యూ బిక్ మీటర్లు మట్టి పనులు నేర్చుకోవడంతో పనులకు అంతరాయం జరిగింది. గనుల్లో భారీగా నీరు చేరడంతో భారీ యంత్రాల ద్వారా నీటిని బయటికి పంపిస్తున్నారు.




