Manuguru: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి!

Manuguru: మణుగూరు ఆర్టీసీ కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 4 Nov 2026 11:08 AM IST
Manuguru
X

Manuguru: మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM