Manuguru: మణుగూరులో మహాధర్నాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపు!
Manuguru: మణుగూరులో అక్టోబర్ 25, 26 తేదీల్లో జరిగే మహాధర్నాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు పిలుపునిచ్చారు.
Manuguru: మణుగూరులో మహాధర్నాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపు!
Manuguru: మణుగూరు మండలంలో అసంఘటిత సంఘటిత కార్మిక వర్గం కదంతో కలిసిన తరుణం ఆసన్నమైందని cituజిల్లా కమిటీ సభ్యులు సత్ర పల్లి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మిక హక్కుల సమస్యలు పరిష్కరించడంలో బిజెపి అడుగుజాడల్లో నడుస్తుందని నాలుగు లేబర్ కోళ్లు వ్యతిరేకించకుండా వాటిని రూల్స్ రూపొందించి అమలు చేయాలని రాష్ట్రంలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్న నేటికీ పరిష్కరించట్లేదని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హమాలీల సమస్యలు పరిష్కరించడం లేదని అన్నారు.
సిఐటి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 26 25 తేదీలలో జరిగే మహాధర్నాన్ని జయప్రదం చేయాలని హమాలీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు అన్నారు ఈ సమావేశంలో ఆర్ శ్రీను. సత్యనారాయణ. రెడ్డి. సాంబయ్య రమేష్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
విప్లవ అభినందనలతో..
సత్తనపల్లి సాంబశివరావు




