Khammam: ఖమ్మం త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్‌గా ఎన్.చిట్టిబాబు బాధ్యతల స్వీకరణ!

Khammam: ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.చిట్టిబాబు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ను మర్యాదపూర్వకంగా కలయిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Sept 2026 6:47 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్‌గా ఎన్.చిట్టిబాబు బాధ్యతల స్వీకరణ!

Khammam: ఖమ్మం త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన చిట్టిబాబు. ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా ఎన్.చిట్టిబాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్