Kothagudem: హెలిప్యాడ్ వద్ద చంద్రబాబు దంపతులను సత్కరించిన మంత్రి తుమ్మల!

Kothagudem: దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రైవేట్ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా కొత్తగూడెం వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు దంపతులకు హెలిప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘన స్వాగతం పలికారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 27 Nov 2026 11:32 AM IST
Kothagudem
X

Kothagudem: హెలిప్యాడ్ వద్ద చంద్రబాబు దంపతులను సత్కరించిన మంత్రి తుమ్మల!

Kothagudem: దాదాపు 12 సంవత్సరాలు తర్వాత కొత్తగూడెంలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరు అయ్యేటందుకు కుటుంబ సమేతంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్వాగతం పలికినారు. కొత్తగూడెం కలెక్టరేట్ సమీపములో హెలి ఫ్యాడ్ వద్ద ముఖ్యమంత్రి ఎన్ చంద్ర బాబు నాయుడు గారి దంపతులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.