Kothagudem: రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలు జరగనున్నాయి.
Kothagudem: రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలు!
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా: ఎన్నికలపై, వోటర్ల జాబితపై అవగాహన కలిపించే ఉద్దేశంతొ రాష్ట్ర ఎన్నికల అధికారి వారి సూచనల మేరకు, జిల్లాలోని అన్ని పాటశలలో Electoral Literacy Clubs ఏర్పాటు చేయడం జరిగింది.
తదుపరి విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి, జిల్లాలోని అన్ని పాఠశాలలు (9&10వ తరగతుల) విద్యార్దులకు పాటశాల స్థాయిలో క్విజ్ మరియు వ్యాసరచన పోటీలను నిర్వహించి ఇద్దరిని ఎంపిక చేసి, నియోజక వర్గ స్థాయిలో ప్రతి విభాగం నుండీ ఐదుగురిని ఎంపిక చేయడం జరిగింది.
ప్రతి నియోజక వర్గంలో గెలుపొందిన విద్యార్దులకు జిల్లా స్థాయిలో క్విజ్ మరియు వ్యాసరచన పోటీలను జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ది:18-11-2026, ఉదయం 10:00 గంటల నుండీ IDOC, Collectorate, Meeting Hall నందు పోటీలను నిర్వహించబడును అని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తెలిపినారు.




