Aswaraopeta: రాష్ట్ర స్థాయి అండర్-20 కబడ్డీ విజేతగా నల్గొండ జట్టు!

Aswaraopeta: అశ్వారావుపేటలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్-20 బాలికల కబడ్డీ టోర్నమెంట్‌లో నల్గొండ జట్టు విజేతగా నిలిచింది.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 12 Oct 2026 10:20 PM IST
Aswaraopeta
X

Aswaraopeta: రాష్ట్ర స్థాయి అండర్-20 కబడ్డీ విజేతగా నల్గొండ జట్టు!

అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్ ట్వంటీ బాలికల కబడ్డీ పోటీల్లో గెలిచిన నల్గొండ జట్టు, రెండవ స్థానంలో రంగారెడ్డి మూడవ స్థానంలో భద్రాద్రి జట్టు, 34 టీంలు పోటీ పడగా విజేతగా నిలిచిన నల్గొండ జట్టుని అభినందించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA