Bhadrachalam: శ్రీరాముని అన్నదాన ట్రస్టుకు పశువుల రమేష్ భారీ విరాళం!
Bhadrachalam: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య అన్నదాన పథకానికి అశోక్ నగర్‌కు చెందిన భక్తుడు పశువుల రమేష్ రూ.1,04,000 నగదును విరాళంగా అందజేశారు.
Bhadrachalam: శ్రీరాముని అన్నదాన ట్రస్టుకు పశువుల రమేష్ భారీ విరాళం!
భద్రాచలం అక్టోబర్ 26: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య అన్నదానం సత్రానికి భద్రాచలం పట్టణం అశోక్ నగర్ కాలనీకి చెందిన పశువుల రమేష్ రూ. 104,000 విరాళంగా అందజేశారు. శ్రీరామ దివ్య క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమానికిభక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు.
రామాలయం అధికారులు అందరిక అన్నదాన కార్యక్రమం అందే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా పశువుల రమేష్ లక్ష నాలుగు వేలు వీరాలంగా అందజేశారు.




