Ashwaraopeta: అశ్వారావుపేటలో ఆయిల్ పామ్ గెలల ధరను తగ్గించిన ఆయిల్ ఫెడ్!

Ashwaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆయిల్ పామ్ గెలల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఆయిల్ ఫెడ్. సెప్టెంబర్ ధర రూ 23,641/-గా నిర్ణయం.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 2 Nov 2026 7:16 AM IST
Ashwaraopeta
X

Ashwaraopeta: అశ్వారావుపేటలో ఆయిల్ పామ్ గెలల ధరను తగ్గించిన ఆయిల్ ఫెడ్!

Ashwaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఆగస్టు నెలలొ టన్ను గెలల ధర రూ 24025/- ఉండగా రూ 384/- తగ్గి సెప్టెంబర్ నెలలో రూ 23641/- లుగా ప్రకటించిన తెలంగాణ ఆయిల్ ఫెడ్.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA