Ashwaraopeta: మల్లాయిగూడెంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Ashwaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ సంగం వెంకటమ్మ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.
Ashwaraopeta: మల్లాయిగూడెంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Ashwaraopeta: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ మల్లాయిగూడెం గ్రామం లొ పంచాయతీ ఆఫీస్ వద్ద సర్పంచ్ సంగం వెంకటమ్మ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణి చేయడం జరుగుతుంది. ఈకార్యక్రమం లో స్థానిక అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




