Ashwaraopet: CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్ రికవరీ చేసిన పోలీసులు!

Ashwaraopet: అశ్వరావుపేటలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితురాలికి అందజేసిన పోలీసులు. అభినందించిన స్థానికులు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 6 Nov 2026 11:44 AM IST
Ashwaraopet
X

Ashwaraopet: CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్ రికవరీ చేసిన పోలీసులు!

Ashwaraopet: ‎పోగొట్టుకున్న మొబైల్ ని ceir ( సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ) పోర్టల్ ద్వారా రికవరీ చేసి తిరిగి అప్పగించిన అశ్వరావుపేట పోలీసులు. ‎ఈ నెల 10 వ తేదీన బాధితురాలు (తన్నీరు పద్మ W/o ఆనందరావు, మారుతి కాలనీ,అశ్వరావుపేట) తన యొక్క మొబైల్ ను పోగొట్టుకోగా అశ్వరావుపేట పోలీసులను సంప్రదించగా, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా అట్టి మొబైల్ ని రికవరీ చేసి ఈరోజు బాధితునికి అందజేయమైనది.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA