Jammikunta: జమ్మికుంటలో ప్రభుత్వ భూమి కబ్జాపై మహిళా సంఘాల ఆగ్రహం!
Jammikunta: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పెద్దంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాను మహిళా సంఘాలు అడ్డుకున్నాయి.
Jammikunta: జమ్మికుంటలో ప్రభుత్వ భూమి కబ్జాపై మహిళా సంఘాల ఆగ్రహం!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో గత కొన్ని 18 గ్రూపు సంఘాలు గ్రూపులను మంచిగా నడిపించుకుంటూ జీవిస్తున్నారు సంవత్సరాల నుండి మహిళలు అధికారులకు విన్నపించుకొని ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉన్నదో ఆ ప్రభుత్వ భూమి మహిళా సంఘాల భవనం ఏర్పాటు చేసుకోవాలని మహిళలు ఆంత కలిసి ఏర్పడి ఒక నిర్ణయంతో ప్రభుత్వ భూమిని కనుక్కొని ఆ యొక్క భూమిలో మహిళా భవనం కట్టించుకోవాలని ఆ యొక్క మహిళా సంఘాల గ్రూపు అధికారుల మేప్పించి బిల్డింగ్ కొరకు కొంత అమౌంట్ను సాంక్షన్ చేయించుకున్నారు.
ప్రభుత్వ భూమిని ఉన్నచోట నిర్మించుకోవాలని నిర్ణయించుకోగా అది పెద్దంపల్లె గ్రామంలో ఉన్నదాని గుర్తించిన మహిళా సంఘాలు భావనం నిర్మించుకోవాలని భూమి వద్దకు వెళ్లే సరికి అందులో అక్రమానికి గురి చేసి ఊరు పెద్దలు ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపడుతున్నారని ఇది మాకే చెందాలని ఎదురు తిరిగా మహిళ సంఘాలు ఈ భూమి మాది అని ఎదురు తిరగడునారు ఏం చేసుకుంటారో చేసుకో అని పెద్దలు అనేసరికి మహిళా సంఘాలు మహిళలు అధికారుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ సంవత్సరాల బంటి తిరిగినామని అధికారులు తిప్పించినారే తప్ప కనీసానికి ప్రభుత్వ భూమిని కూడా గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకోలేని అధికారులు మహిళా సంఘాలకు అడ్డు తిరిగి వారి యొక్క కట్టడాలను సహకరిస్తున్నారని మహిళా సంఘాల అంతా కలిసి ప్రభుత్వ భూమిలో కట్టడాలను కూల్చివేశారు.
మహిళలంతా కలిసి జమ్మికుంట ప్రజావాణి లో అధికారుల ముందు గొంపులు గుంపులుగా వచ్చి మహిళలు ఆవేదన వ్యక్తుం చేశారు ఎప్పటికైనా ప్రభుత్వం మాకే చెందాలే మామహిళా సంఘం భవనం నిర్మించుకోవాలని ఆవేదన వ్యక్తం చేసినారు భూమిని కేటాయించాలని అధికారులకు మహిళా సంఘాలు మహిళలు అంతా కలిసి వినతి పత్రం ఎమ్మార్వో కు అందజేశారు లేనిపక్షంలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని ఎన్ని కేసులు పెట్టినా కానీ భయపడమని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సిఏ దొడ్డే స్వప్న 18 గ్రూపుల సంఘాల మహిళలు గ్రామ ప్రజలు కలిసి పాల్గొన్నారు.




