Jammikunta: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్ ప్రారంభోత్సవం!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్‌‌ను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 30 Sept 2026 12:37 PM IST
Jammikunta
X

Jammikunta: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్ ప్రారంభోత్సవం!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ పట్టణంలో కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం స్థానిక ప్రజలకు మరింత సౌకర్యంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని తెలుపుతూ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ ప్రజల ఆదరణ పొందాలని విశాల్ మార్ట్ నిర్వాహకులకు సూచించారు.

జమ్మికుంట పట్టణ అభివృద్ధికి వ్యాపార వర్గాల సహకారం ఎంతో అవసరమని,స్థానికంగా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్ రావు నూతాల శ్రీనివాస్,రవీందర్ రావు,సత్యం నిర్వాహకులు,తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA