Vilasagar: విలాసాగర్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
Vilasagar: విలాసాగర్ బస్టాండ్ వద్ద యూత్ కాంగ్రెస్ నాయకుడు రాచపల్లి సాగర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే వేడుకలు. కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చిన శ్రేణులు.
Vilasagar: విలాసాగర్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
విలాసాగర్: విలాసాగర్ గ్రామ బస్టాండ్ వద్ద యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు *రాచపల్లి సాగర్* ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానాయకుడు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మరియు యువకులు కలిసి ఘనంగా కేక్ కట్ చేసి, అక్కడున్న ప్రజలకు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటూ, సీఎం రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రంలో ప్రజా పాలన మరింత విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాసపల్లి శ్రీనివాస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఉండాడి కుమార్ వేల్పుల ఓదెలు తో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నాకతి రాజు ముంజాల తిరుపతి ముంజాల రాజేష్ బిట్ల అశోక్ రాచపల్లి రాజశేఖర్ గరిగంటి నరేష్ మండల ప్రశాంత్ సిరిసేటి కుమార్ సిరిసేటి సాగర్ చిలుక శివ ఎండి ఇమ్రాన్ ఎండి రఫీ కుడుతల నరేందర్ కొడారి గణేష్ రసపెల్లి వంశీ రాచపల్లి అశ్విన్ అడ్డూరి రవి అంబాల రమేష్ నెల్లి శీను చిలువరి సదయ్య కుక్కల శీను శశి కుమార్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.




