Metpally: ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ రాజేశ్వర రావు విగ్రహానికి భూమి పూజ!
Metpally: మెట్‌పల్లి ఖాదీ బోర్డు ఆవరణలో మాజీ చైర్మన్ దివంగత కేవీ రాజేశ్వర రావు విగ్రహ నిర్మాణానికి ప్రస్తుత చైర్మన్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు భూమి పూజ చేశారు.
Metpally: ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ రాజేశ్వర రావు విగ్రహానికి భూమి పూజ!
Metpally: ఖాదీ ఆవరణలో మెట్టుపల్లి ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ దివంగత కేవీ రాజేశ్వర రావు విగ్రహానికి ప్రస్తుత చైర్మెన్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గురువారం భూమి పూజ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాజేశ్వర రావు ఖాదీ కి చేసిన సేవలను కొనియాడారు. డిసెంబర్ చివరి నాటికి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు.




