Vemulawada: మూలవాగు వద్ద వైభవంగా బతుకమ్మ: ఆకట్టుకున్న కోలాటం!

Vemulawada: వేములవాడ మూలవాగు వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోలాటం ఆడి డోలు వాయించి సందడి చేశారు.

BABU, VEMULAWADA
Published on: 16 Oct 2026 9:53 PM IST
Vemulawada
X

Vemulawada: మూలవాగు వద్ద వైభవంగా బతుకమ్మ: ఆకట్టుకున్న కోలాటం!

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఘనంగా ప్రారంభమైన సద్దుల బతుకమ్మ వేడుకలు. వేములవాడ మూలవాగు వద్ద భారీ ఏర్పాట్లు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్,ఎస్పీ మహేష్ బి గీతే. అనంతరం సరదాగా కోలాటం ఆడి, డోలు వాయించిన రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA