Vemulawada: గాయపడిన AR కానిస్టేబుల్ ను పరామర్శించిన డిఎస్పి శ్రీనివాస్!
Vemulawada: వేములవాడలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రశాంత్‌ను డీఎస్పీ శ్రీనివాసులు ఏరియా ఆసుపత్రిలో పరామర్శించి, మెరుగైన చికిత్సకు ఆదేశించారు.
Vemulawada: గాయపడిన AR కానిస్టేబుల్ ను పరామర్శించిన డిఎస్పి శ్రీనివాస్!
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పెద్దమ్మ ఆలయ సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రశాంత్ ను బుధవారం ఏరియా ఆసుపత్రిలో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు పరామర్శించారు.
అసలు ప్రమాదం ఎలా జరిగింది. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలిస్తున్నారు. కుడి కాలుకు గాయమైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీస్ సిబ్బంది,బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




