Jammikunta: గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గాంధీ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. సర్పంచ్ గట్టు హేమలత వీరన్న గౌడ్ వినతిపత్రం అందజేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 2 Oct 2026 5:22 PM IST
Jammikunta
X

Jammikunta: గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తా వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి గాంధీ జయంతి వేడుకలో పూలమాల వేసి జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్రం సహయ మంత్రి బండి సంజయ్ కి జగ్గయ్యపల్లి గ్రామ సర్పంచ్ గట్టు హేమలత వీరన్న గౌడ్ జగ్గయ్యపల్లి ఎల్లమ్మతల్లి గుడి నుండి ఎర్ర బండి శ్రీ భక్త ఆంజనేయ స్వామి గుడి వరకు సిసి రోడ్డు వెయ్యాలి అని వినతి పత్రం అందజేశారు ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ నాయినేని వెంగళరావు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA