Karimnagar: ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల సమావేశం మరియు వార్షికోత్సవం!
Karimnagar: కరీంనగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం. రాబోయే ఎన్నికల్లో 20 శాతం టికెట్లు ఉద్యమకారులకే కేటాయించాలని డిమాండ్ చేసిన రాష్ట్ర నాయకులు.
Karimnagar: ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల సమావేశం మరియు వార్షికోత్సవం!
Karimnagar: కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల 9 వ వార్షికోత్సవం యాదాద్రి బోనగిరి లో జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు dr చీమ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి తరలి వచ్చిన ఉద్యమకారులకి ఇల్లంతకుంట జమ్మికుంట కమలాపూర్ వీణవంక మండలాల నుండి స్వచ్ఛందంగా బస్సుల లో కారుల లోభాగ్యనగర్ రైలు లో భారీగా తరలి వచ్చిన ఉద్యమకారులకి 33 జిల్లాల నుండి తరలి వచ్చిన ఉద్యమకారులకి రాష్ట్ర సెక్రటరీ జనరల్ జిల్లా అధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అదే విధంగా స్వాగత ఉపన్యాసం కలిపించిన రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ 1)రానున్న MPTC ZPTC GHMC హైదరాబాద్ వరంగల్ లో జరగబోయే ఎన్నికలలో అన్ని పార్టీల తరపున నుండి (కాంగ్రెస్ బీఆర్ ఎస్ బీ జే పీ) నుండి 20% టిక్కెట్లు ఉద్యమకారులకి కేటాయించాలని డిమాండ్ చేశారు.
2)గౌ ముఖ్యమంత్రి ప్రకటించిన కె కె కమిటీ అమరవీరుల కుటుంబాలకు ఉద్యమం సమయం లో గాయపడ్డ వారికి fir అయి జైలు జీవితం గడిపిన వారికి మాత్రమే కాకుండా పోలీస్ స్టేషన్ లో బైండోవర్ అయినవాళ్ళు అదే విదంగా పట్టణాలలో గ్రామాలలో బొడ్రాయిని వేదికగా ఏర్పాటు చేసుకొని కొట్లాడిన వారిని గుర్తించి వారికి కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టిన హామీలను వీరికి కూడా అమలు అయ్యేవరకు టఫ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలియజేశారు.
ఈ సమావేశం లో ఆలేరు mLA సీప్ విప్ బీర్ల ఐలయ్య సంస్కృత సారధి విమలక్క తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య కె కె కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి పాల్గొని ఉద్యమకారులకు తగిన న్యాయం చేస్తానని తెలిపినారు లేకపోతే నేనే మీతో పాటు కలిసి పోరాటం చేస్తానని తెలిపారని. గత ప్రభుత్వం ఉద్యమకారులతోనే ప్రభుత్వం ఏర్పడింది కానీ ఉద్యమకారులకు మాత్రం చేయాల్సిన న్యాయం చేయకుండా విస్మరించింది అదేవిధంగా ప్రజా ప్రభుత్వం 3 సంవత్సరాలు పాలనలో జాప్యం జరిగింది.
ఇకపైన కాలయాపన చేయకుండా త్వరితగతిన అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కోరడం జరిగింది అని అన్నారు ఈ సమావేశంలో జిల్లా గౌరవ సలహాదారుడు కాలర్ సత్తన్న హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆరే రమేష్ రెడ్డి గురుకుంట్ల రాజేందర్
చందగాళ్ల కుమార్ బొమ్మ శ్రీనివాస్ గూడెపు ఓదెలు ఉప్పల రాజు చందగల్లా సురేష్ పాల్గొన్నారు.




