Karimnagar: కరీంనగర్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల వద్ద తీవ్ర ఉద్రిక్తత!
Karimnagar: కరీంనగర్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల సందర్భంగా ఉద్రిక్తత. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట.
Karimnagar: కరీంనగర్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల వద్ద తీవ్ర ఉద్రిక్తత!
Karimnagar: కరీంనగర్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి నివాళులర్పించి వెళ్తుండగా, మంత్రులు మాట్లాడాలని బీజేపీ కార్యకర్తలు అడిగారు.
దీనిపై కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తూ మంత్రులకు సమయం లేదని అనడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని శాంతింపజేశారు.




