Peddapalli: పాఠశాలలకు శనివారం సెలవు ఇవ్వాలి: టీచర్ ఎమ్మెల్సీ!

Peddapalli: తెలంగాణలో నీటి కొరత దృష్ట్యా పాఠశాలలకు సోమవారం నుంచి శుక్రవారం వరకే క్లాసులు నిర్వహించి, శనివారం సెలవు ఇవ్వాలని సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య లేఖ రాశారు.

RAJU, PEDDAPALLI
Published on: 7 Nov 2026 4:49 PM IST
Peddapalli
X

Peddapalli: పాఠశాలలకు శనివారం సెలవు ఇవ్వాలి: టీచర్ ఎమ్మెల్సీ!

పెద్దపల్లి: తెలంగాణలో నీటి కొరత కారణంగా ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలు, హాస్టళ్లు స్టూడెంట్స్ కు సెలవు ఇచ్చి పంపించేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలకు సోమవారం నుంచి శుక్రవారం వరకే పాఠశాలలు నిర్వహించి, శనివారం సెలవు ఇవ్వాలని తాజాగా టీచర్ MLC మల్క కొమురయ్య CM రేవంత్ కు లేఖ రాశారు. దీంతో నీరు, విద్యుత్ ఆదా అవుతుందన్నారు. విద్యా ప్రణాళికకు ఆటంకం కలగకుండా సోమ-శుక్రవారం మధ్య 35-45 నిమిషాల క్లాస్ సమయాన్ని పెంచాలన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI