Yadadri: యాదాద్రి భువనగిరికి భారీగా తరలివెళ్లిన తెలంగాణ ఉద్యమకారులు!
Yadadri: యాదాద్రి భువనగిరిలో తెలంగాణ ఉద్యమకారుల 9వ వార్షికోత్సవ వేడుకలకు తరలివెళ్లిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమకారులు. హాజరుకానున్న ప్రముఖులు.
Yadadri: యాదాద్రి భువనగిరికి భారీగా తరలివెళ్లిన తెలంగాణ ఉద్యమకారులు!
Yadadri: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక మండలం నుంచి ఉద్యమకారులు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అదేవిధంగా బస్సులు, కార్లలో బయలుదేరుతున్న ఉద్యమకారులకు జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి ఉద్యమ వందనాలు తెలియజేశారు. ఈరోజు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మోతే శోభన్ రెడ్డి గౌరవ స్థానిక ఎమ్మెల్యే. ఉద్యమకారులు బయలుదేరిన ఉద్యమకారులు రమేష్ రెడ్డి పాతకాల ఓదెలు మద్దూర్ శంకరయ్య కుమారస్వామి రచ్చ గణేష్ బిట్ల శ్రీనివాస్ బిట్ల రమేష్ కొంగరి రవీందర్ మోతే స్వామి రామ్ రాజబాబు రేణిగుంట్ల రజిని పాల్గొంటున్నారు.




