Thangallapalli: తంగళ్లపల్లిలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Thangallapalli: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సర్పంచ్ మోర లక్ష్మీరాజం మరియు కాంగ్రెస్ నాయకులు.
Thangallapalli: తంగళ్లపల్లిలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Thangallapalli: తంగ్గళ్ళపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ మోర లక్ష్మీరాజం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగేల రాజుతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గ సర్ కోఆర్డినేటర్ జలగం ప్రవీణ్ కుమార్, ఆర్ఐ సాయి కృష్ణ, జీపీ ఓ ఆంజనేయులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, రేషన్ షాప్ నిర్వాహకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




