Sircilla: ఎల్లారెడ్డిపేటలో తెలంగాణ రక్షణ సేన నూతన కమిటీల ప్రకటన!

Sircilla: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ నూతన కమిటీలు ప్రకటన. పార్టీ అధినేత కవిత ఆదేశాల మేరకు నియామకాలన్న ఇన్‌చార్జ్ మజీద్.

KALEEM, SIRICILLA
Published on: 30 Oct 2026 4:11 PM IST
Sircilla
X

Sircilla: ఎల్లారెడ్డిపేటలో తెలంగాణ రక్షణ సేన నూతన కమిటీల ప్రకటన!

Sircilla: తెలంగాణ రక్షణ సేన పార్టీ ఎల్లారెడ్డిపేట మండల నూతన కమిటీలను పార్టీ అధినేత కవిత శుక్రవారం ప్రకటించినట్లు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మజీద్ తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా మండలంలోని వివిధ స్థాయిల్లో నాయకులకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.

పార్టీ అధినేత కవిత ప్రకటన మేరకు ఎల్లారెడ్డిపేట మండల కమిటీ, మహిళా కమిటీ, ముస్లిం మైనారిటీ వింగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తెలంగాణ రక్షణ సేన ఎల్లారెడ్డిపేట మండల కమిటీ

మండల అధ్యక్షుడు: కదిరే భాస్కర్ గౌడ్

మండల ప్రధాన కార్యదర్శి: కోడిముంజ బాబు

ఆర్గనైజింగ్ కార్యదర్శి: బొమ్మనవేని పరుశరాములు

మండల కోశాధికారి: బైరి రాజేష్

మండల ప్రెస్ రిలేషన్ అధికారి: మారేపు భూశంకర్

మండల అధికార ప్రతినిధులు: మహమ్మద్ మహబూబ్ అలీ, పంజారి ప్రతిభ, భూపతి

జాయింట్ సెక్రటరీ-1: సయ్యద్ లాల్ మహమ్మద్

జాయింట్ సెక్రటరీ-2: బైరి సంధ్య

జాయింట్ సెక్రటరీ-3: ఓర్సు అశోక్

జాయింట్ సెక్రటరీ-4: బాయికాడి ఆంజనేయులు

మండల మహిళా కమిటీ

మండల అధ్యక్షురాలు: కుల్లేరి మౌనిక

మండల ప్రధాన కార్యదర్శి: షేక్ షబానా

ఆర్గనైజింగ్ కార్యదర్శి: రేణు యాదవ్

మండల కోశాధికారి: లక్ష్మీ

మండల ప్రెస్ రిలేషన్ అధికారి: కుల్లేరి దీప్తికుమార్

జాయింట్ సెక్రటరీ-1: పుష్పలత

జాయింట్ సెక్రటరీ-2: లాస్య

జాయింట్ సెక్రటరీ-3: మహేశ్వరి

జాయింట్ సెక్రటరీ-4: రజిత

మండల అధికార ప్రతినిధి: అమూల్య

కమిటీ సభ్యులు: కవిత, సంగీత, లావణ్య

ముస్లిం మైనారిటీ వింగ్ మండల కమిటీ

మండల అధ్యక్షుడు: సయ్యద్ హాజీబాబా

మండల ప్రధాన కార్యదర్శి: మొహమ్మద్ షాదుల్

ఆర్గనైజింగ్ కార్యదర్శి: షేక్ పున్ను

మండల ప్రెస్ రిలేషన్ అధికారి: సయ్యద్ షరీఫ్

మండల కోశాధికారి: షేక్ బషీర్

జాయింట్ సెక్రటరీ-1: మొహమ్మద్ ఇబ్రహీం

జాయింట్ సెక్రటరీ-2: షేక్ సమీర్

జాయింట్ సెక్రటరీ-3: షేక్ గౌస్

జాయింట్ సెక్రటరీ-4: సయ్యద్ మహ్వీన్

మండల అధికార ప్రతినిధులు: షేక్ మౌలానా, షహానా అజ్మీ

మండల కమిటీ సభ్యులు: రష్మ అంజుమ్, సమీనా బేగం, మొహమ్మద్ అంకూస్, సయ్యద్ సాబీర్, మొహమ్మద్ తాహెర్, షేక్ జహంగీర్, మొహమ్మద్ మెహబూబ్, అబ్దుల్ రహీమ్, సయ్యద్ షాదాబ్ తదితరులు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. పార్టీ అధినేత కవిత తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎల్లారెడ్డిపేట మండలంలో తెలంగాణ రక్షణ సేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

తమ ఎన్నికకు సహకరించిన పార్టీ అధినేత కవితక్క, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మజీద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మండల నాయకులకు పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA