Rayachoti: రాయచోటిలో ఘనంగా మాజీ కౌన్సిలర్ రియాజ్ కుమార్తె నిశ్చితార్థ వేడుక!

Rayachoti: రాయచోటిలో మాజీ కౌన్సిలర్ రియాజ్ కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో టీడీపీ నేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 11 Oct 2026 10:54 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో ఘనంగా మాజీ కౌన్సిలర్ రియాజ్ కుమార్తె నిశ్చితార్థ వేడుక!

రాయచోటి: మాజీ కౌన్సిలర్ రియాజ్ కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రియాజ్ గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకలు గవర్నర్ కల్యాణ మండపంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి.

ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు పాల్గొని నూతన జీవితంలోకి అడుగుపెట్టబోతున్న వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవితాంతం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI