Yellareddypeta: పేద కుటుంబానికి వివాహ ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ రమేష్ గౌడ్

Yellareddypeta: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో పేద కుటుంబానికి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ వివాహ ఆర్థిక సహాయం అందజేశారు.

KALEEM, SIRICILLA
Published on: 13 Nov 2026 4:05 PM IST
Yellareddypeta
X

Yellareddypeta: పేద కుటుంబానికి వివాహ ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ రమేష్ గౌడ్

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మారెపు మమత – భూషణ్ కర్ కుటుంబంలో వైష్ణవి వివాహం సందర్భంగా సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ ఆర్థిక సహాయం అందించి పేద కుటుంబానికి అండగా నిలిచారు.

వివాహ ఖర్చుల కోసం రూ.5,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తీగల ప్రకాష్, గోగూరి శ్రీనివాస్ రెడ్డి, పొన్నాల వెంకటేష్ రెడ్డి, కొండ సాయి, కొండ నరసింహులు, దాసరపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA