Vemulawada: దీక్ష దివస్ సభ సన్నాహక సమావేశం.. హాజరైన చల్మెడ లక్ష్మీనరసింహారావు!
Vemulawada: వేములవాడ పట్టణంలో నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో దీక్ష దివస్ సభపై సన్నాహక సమావేశం నిర్వహించారు.
Vemulawada: దీక్ష దివస్ సభ సన్నాహక సమావేశం.. హాజరైన చల్మెడ లక్ష్మీనరసింహారావు!
Vemulawada: వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో దీక్ష దివస్ సభ పై సన్నాక సమావేశం.
సన్నాక సభ నియోజకవర్గ ఇన్చార్జ్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు.




