Jammikunta: బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా సభ్యుడిగా పొన్నగంటి రవికుమార్!

Jammikunta: బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జమ్మికుంటకు చెందిన పొన్నగంటి రవికుమార్ (పీజేఆర్) బుధవారం నియమితులయ్యారు.

GANESH, JAMMIKUNTA
Published on: 25 Nov 2026 7:19 PM IST
Jammikunta
X

Jammikunta: బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా సభ్యుడిగా పొన్నగంటి రవికుమార్!

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణ పొన్నగంటి రవీందర్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు కి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్కి, బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం కి ,ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ కి, బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా పైన నమ్మకం ఉంచి నాకు పదవి ఇచ్చినా అందుకు.

బిజెపి ఓబీసీ మోర్చా నాయకులను కార్యకర్తలు కలుపుకొని పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేస్తానని తెలియజేస్తూ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను. పొనగంటి రవికుమార్ (పీజేఆర్), కరీంనగర్ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు ఉన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA