Jammikunta: ఎలక్ట్రికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అంజయ్య ఎన్నిక!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎలక్ట్రికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పొన్నగంటి అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులు ఘనంగా అభినందించారు.
Jammikunta: ఎలక్ట్రికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అంజయ్య ఎన్నిక!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో 39ఎలక్ట్రికల్ షాపులు ఉండడం జమ్మికుంటలో వ్యాపారస్తులు జీవనోపాధిగా ఎలక్ట్రికల్ షాప్ నడుపు కుంటున్నారు జరిగిన ఎన్నికలు ఎన్నికలలో ఏకగ్రీవంగా పొన్నగంటి అంజయ్యను ఎన్నుకున్నారు ప్రతి ఏటాఏకగ్రీవంగాఎన్నుకుంటున్నారు పొనగంటి అంజయ్య మాట్లాడుతూ.ఎన్నికల్లో షాపుల యజమానులకు షాపులు నడుపుతున్న వ్యాపారస్తులకు ఎలాంటి ఆపద వచ్చిన ముందుండి వారి యొక్క సమస్యలకు ముందుండి నడిపిస్తానని వారి సమస్యలే మా కుటుంబ సమస్యలుగా భావిస్తానని అందుకే నాకు మరోసారి పదవి బాధ్యతలను కట్టబెట్టినందుకు వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షులు శ్రీలం జయప్రకాష్ .ప్రధాన కార్యదర్శి. శీలం రవీందర్ .కోశాధికారి మురికి అరవిందు. వీరిని గుత్తి ప్రతాప్ రమణారెడ్డి. మురికి సాయిరాం. నాగయ్య. నరేందర్ రెడ్డి తదితరులు.అభినందించారు పాల్గొన్నారు




