Sircilla: చంద్రుర్తి మండలం మర్రిగడ్డ ఎక్స్ రోడ్ వద్ద పోలీసుల నాకాబంది!

Sircilla: రాజన్న సిరిసిల్ల ఎస్పీ ఆదేశాల మేరకు చంద్రుర్తి మండలం మర్రిగడ్డ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు, నాకాబంది కార్యక్రమాన్ని నిర్వహించారు.

BABU, VEMULAWADA
Published on: 3 Nov 2026 11:00 AM IST
Sircilla
X

Sircilla: చంద్రుర్తి మండలం మర్రిగడ్డ ఎక్స్ రోడ్ వద్ద పోలీసుల నాకాబంది!

Sircilla: ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ మహేష్ బి. గితే, IPS గారి ఆదేశాల మేరకు చంద్రుర్తి మండలంలోని మర్రిగడ్డ ఎక్స్ రోడ్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో నాకాబంది నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆ మార్గంలో ప్రయాణిస్తున్న అనుమానిత వ్యక్తులు మరియు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేష

న్ సిబ్బంది ఏఎస్ఐ సతీష్, హెడ్ కానిస్టేబుల్ మల్లేశం, రామస్వామి మరియు పలువురు పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA