Peddapalli: పెద్దపల్లి సీతమ్మ లోద్దిలో యువత సందడి: ట్రెక్కింగ్!

Peddapalli: పెద్దపల్లి జిల్లా గట్టుసింగారం, సబ్బితం గ్రామాల పరిధిలోని చారిత్రాత్మక సీతమ్మ లోద్ది వద్ద జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వాకింగ్ అండ్ ట్రెక్కింగ్ ఘనంగా నిర్వహించారు.

RAJU, PEDDAPALLI
Published on: 1 Nov 2026 5:20 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి సీతమ్మ లోద్దిలో యువత సందడి: ట్రెక్కింగ్!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా, గట్టుసింగారం మరియు సబ్బితం గ్రామంలో ఉన్నటువంటి చారిత్రాత్మక సీతమ్మ లోద్ది వద్ద జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వాకింగ్ అండ్ ట్రెక్కింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అర్థసాక్ యువతకు, పెద్దపల్లి కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష గారికి, మరియు డీఎస్పీ అధిక్షకుల వారికి, అలాగే సబ్బితం గ్రామ పర్యంచ్ నూనె సరోజన రమేష్ గారికి, పాల్గొన్న యువతీ యువకులకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నిర్వాహకులు రమేష్ - సరోజన దంపతులు. జిల్లాలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన సీతమ్మ లోద్ది కి ఈ ట్రెక్కింగ్ ద్వారా మరింత ప్రాచుర్యం లభించిందని, యువతలో "Choose Hope - Choose Life" అనే సందేశాన్ని తీసుకెళ్లడం అభినందనీయమని పాల్గొన్నవారు పేర్కొన్నారు. ఈ ట్రెక్కింగ్ లో పాల్గొన్న వారికి మెడల్స్ అందజేశారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI