Manthani: సెయింట్ జోసెఫ్ చర్చి నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సురాయ్యపల్లి సెయింట్ జోసెఫ్ చర్చి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జంజర్ల లింగయ్య (జోసెఫ్) బాధ్యతలు స్వీకరించారు.
Manthani: సెయింట్ జోసెఫ్ చర్చి నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!
మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సురాయ్యపల్లి గ్రామంలోని సెయింట్ జోసెఫ్ చర్చి (ఆర్ సీ ఎం) నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జంజర్ల లింగయ్య(జోసెఫ్), ఉపాధ్యక్షులుగా కాండ్రకోట ఇజ్రాయేల్, ప్రధాన కార్యదర్శిగా నామని తాతరావు, సంయుక్త కార్యదర్శిగా చిట్టూరి మూర్తి, కోశాధికారిగా మేకల పద్మ, సహా కార్యవర్గం సభ్యులు డాక్టర్ ధన్యాకుమారి, జంజర్ల రాజ్యలక్ష్మి,
గౌరవ సలహాదారులుగా డాక్టర్ శౌరి రెడ్డి, సుని సిస్టర్, మినీ సిస్టర్ లు ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ చర్చి అభివృద్ధికి, విశ్వాసుల ఆధ్యాత్మిక శ్రేయస్సుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ నవీన్ కుమార్, మేకల మల్లేశం, వెంకటరమణ, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.




