Illanthakunta: ఇల్లంతకుంటలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
Illanthakunta: కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన యూఫ్ టీవీ అధినేత పాడి ఉదయానంద రెడ్డి ఆధ్వర్యంలో ఇల్లంతకుంటలో గ్రామీణ నిరుద్యోగ యువత కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం.
Illanthakunta: ఇల్లంతకుంటలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
Illanthakunta: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కేంద్రనికి చెందిన ఎంతో మందికి పేదలకు సహోదయ నేతగా పేరుగాంచిన.పాడిఉదయానందరెడ్డి గ్రామీణన ప్రాంతాల్లో యువతీ యువకులకు మంచి సాంకేతిక ఆధునిక విద్యను పేదలకు అందియాలని లక్ష్యంతో ప్రజల మనసుల్లో మెదుగుతున్న పేదల ఆకలిని తీరుస్తున్న ఉదయనేత పాడి ఉదయానందారెడ్డి.
యూఫ్ టీవీ అధినేత బుధవారం రోజున ఇల్లంతకుంట మండల కేంద్రం లో గ్రామీణ విద్యార్థి యువతకు ఆధునిక సాకేత్క పరి జ్ఞానంతో ఉచిత శిక్షణ కంప్యూటర్ కేంద్రాలను అధినేత కార్యనిర్మాణాధికారి పాడి ఉదనంద రెడ్డి నిరుద్యోగ యువతకు సంఘంలో లక్ష్యంగా పోవాలని గ్రామీణాభివృద్ధిలోకి పోవాలనే ఉద్దేశంతో పట్టణాలలో దీటుగా శిక్షణ కేంద్రలను నెలకొల్పుతున్నారు. ఉచిత శిక్షణ కేంద్రానికి భారీ ఎత్తున ప్రారంభించబోతున్నారు.




