Illanthakunta: తాళ్లపల్లెలో లక్కీ డ్రా: చీర గెలుచుకున్న సాన్విత

Illanthakunta: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లెలో దుర్గామాత కమిటీ నిర్వహించిన లక్కీ డ్రాలో నూనె సాన్విత శ్రీనివాస్ యాదవ్ చీరను గెలుచుకున్నారు.

KALEEM, SIRICILLA
Published on: 21 Oct 2026 9:05 PM IST
Illanthakunta
X

Illanthakunta: తాళ్లపల్లెలో లక్కీ డ్రా: చీర గెలుచుకున్న సాన్విత

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లె గ్రామంలో దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రాలో నూనె సాన్విత శ్రీనివాస్ యాదవ్ చీరను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మీసాల కనకరాజు, కమిటీ సభ్యులు కామల్ల ఎల్లయ్య చేతుల మీదుగా ఆమెకు లక్కీ డ్రా బహుమతిగా చీరను అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గొర్ల కమలాకర్ యాదవ్, వార్డు సభ్యులు సందీప్, గొర్ల శ్రీకాంత్, కామల్ల కవిత, నూనె కేత శ్రీనివాస్ యాదవ్, మీసాల రవీందర్, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA