Sircilla: డిసిసి అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఎంసీ చైర్మన్!
Sircilla: సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ను ఇల్లంతకుంట ఏఎంసీ చైర్మన్ అంతగిరి సాహిత్య వినయ్ కుమార్ కలిసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.
Sircilla: డిసిసి అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఎంసీ చైర్మన్!
Sircilla: ఇల్లంతకుంట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా నియమితులైన అంతగిరి సాహిత్య వినయ్ కుమార్, వైస్ చైర్మన్ గుండ్రెడ్డి భారత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆర్టీఏ మెంబర్ సంగీతం శ్రీనాథ్‌తో కలిసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఆహ్వానించారు. ఇల్లంతకుంట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అంతగిరి సాహిత్య వినయ్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వానం పలికారు.




