Karimnagar: నగునూరు దుర్గా ఆలయంలో మంత్రి పొన్నం పూజలు!

Karimnagar: కరీంనగర్ జిల్లా నగునూరు దుర్గా భవాని ఆలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 18 Oct 2026 3:16 PM IST
Karimnagar
X

Karimnagar: నగునూరు దుర్గా ఆలయంలో మంత్రి పొన్నం పూజలు!

Karimnagar: శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీశ్రీశ్రీ దుర్గా భవాని దేవాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని ప్రార్థించారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN